Header Banner

డీఎస్సీ అభ్యర్థులకు మరో తీపి కబురు.. కీలక ఉత్తర్వులు విడుదల!

  Tue Apr 29, 2025 12:20        Employment

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఇటీవ‌ల 16,347 ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నెల‌ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ కొన‌సాగ‌నుంది. ఈ క్ర‌మంలో తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్య‌ర్థుల విష‌యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయా కేట‌గిరీల‌కు చెందిన అభ్య‌ర్థులు డిగ్రీలో 40 శాతం మార్కుల‌తో ద‌ర‌ఖాస్తు చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది. ఈ మేర‌కు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. బీఈడీకి, టెట్‌కు డిగ్రీలో 40 శాతం మార్కుల అర్హ‌త ఉండ‌గా... డీఎస్సీకి మాత్రం 45 శాతం పెట్ట‌డం ప‌ట్ల అభ్య‌ర్థులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. వారి అభ్య‌ర్థ‌న మేర‌కు డిగ్రీలో 40 శాతం మార్కుల‌తో ద‌రఖాస్తు చేసుకునేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌, జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు మాత్రం డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాల్సిందేన‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. కాగా, ఏపీ డీఎస్సీ-2025కి సంబంధించిన పూర్తి వివ‌రాలు అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/లో పొందుప‌రిచారు. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభ‌మైన‌ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు మే 15 వరకు కొన‌సాగ‌నుంది. అలాగే మే 30 నుంచి అభ్య‌ర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేరకు పాఠ‌శాల విద్యశాఖ ఇప్ప‌టికే డీఎస్సీ పూర్తి షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. 

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations